ఎమ్మెల్యే పిన్నెల్లికి బిగ్ రిలీఫ్

17210చూసినవారు
ఎమ్మెల్యే పిన్నెల్లికి బిగ్ రిలీఫ్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో న్యాయస్థానం ఆయనకు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల కౌటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్