సీఎం జగన్‌కు బిగ్ షాక్

68361చూసినవారు
సీఎం జగన్‌కు బిగ్ షాక్
సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో బడి పిల్లలకు పంపిణీ చేసే ‘జగనన్న విద్యా కానుక’ కిట్‌పై ఉన్న సీఎం జగన్ పేరును అధికారులు తొలగించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఈ పథకం పేరును ‘విద్యా కానుక’గా మార్చింది. అలాగే జగన్ పేరు లేకుండా కేవలం ప్రభుత్వ లోగోతో బ్యాగులు, బెల్టులు, నోట్ బుక్‌లు సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్