ఏపీలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్

60456చూసినవారు
ఏపీలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సోమవారం ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్