దాడి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన జగన్

75చూసినవారు
దాడి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన జగన్

* సీఎం జగన్ మేమంతా సిద్ధం 15వ రోజు బస్సు యాత్ర
ప్రారంభమైంది
* యాత్ర ప్రారంభానికి ముందు పలువురు ఆయన్ను
పరామర్శించారు
* సీఎంపై దాడి జరిగిన కంటి ప్రాంతంలో ఇంకా వాపు
కనిపిస్తుంది
* సీఎం త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు
కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్