ఆ 4 నియోజకవర్గాల్లో జగన్‌కు బిగ్ షాక్

42655చూసినవారు
ఆ 4 నియోజకవర్గాల్లో జగన్‌కు బిగ్ షాక్
ఆ నాలుగు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగలనుందని ఆరా మస్తాన్ సర్వే సంస్థ స్పష్టం చేసింది. టీడీపీ నేతలు పోటీ చేసిన కుప్పం, మంగళగిరి, పిఠాపురం, హిందూపురంలో భారీ మెజార్టీలతో అభ్యర్థులు గెలవబోతున్నారని వెల్లడించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలయ్యను ఓడించేందుకు సీఎం జగన్ అస్త్రశస్త్రాలు రచించారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్