టీ20 క్రికెట్‌లో పూరన్ ప్రపంచ రికార్డు

69చూసినవారు
టీ20 క్రికెట్‌లో పూరన్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్‌ పవర్‌ హిట్టర్‌ నికోలస్‌ పూరన్‌ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శుక్రవారం బార్బడోస్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్‌ 15 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే మహ్మద్ రిజ్వాన్‌ (2,036 పరుగులు.. 45 ఇన్నింగ్స్‌లు.. 2021) రికార్డును బ్రేక్ చేశాడు. పూరన్‌ ఈ ఏడాది ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్‌ల్లో 2,059 పరుగులు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్