ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్

61చూసినవారు
ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు రాజీనామా చేసి వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలు మేయర్, 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సమక్షంలో వారు పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్