నేటి నుంచి పెన్షన్ల పంపిణీ

74చూసినవారు
నేటి నుంచి పెన్షన్ల పంపిణీ
AP: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం అవుతోంది. ఆరోజు హాలిడే కనుక నవంబర్ 30వ తేదీన శనివారం రోజున (నేడు) పెన్షన్ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇవాల్టి నుంచి పెన్షన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్