వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలు రాజీనామా?

23482చూసినవారు
వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలు రాజీనామా?
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ తీవ్ర ఓటమిని చవిచూసింది. కూటమి అధికారంలోకి రావడంతో కొందరు వైసీపీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు వైసీపీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌తో వీరిద్దరు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్