సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ చైర్మన్ భేటీ

54చూసినవారు
సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ చైర్మన్ భేటీ
AP: సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ చైర్మన్, ఎండీ కృష్ణకుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీపీసీఎల్ పెట్రోల్‌ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై ఇరువురు చ‌ర్చించారు. కాగా సుమారు రూ.60 వేల కోట్లతో మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం, బీపీసీఎల్ మధ్య సంప్రదింపులు జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్