విరిగిపడ్డ కొండచరియలు (VIDEO)

55చూసినవారు
దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన మరువక ముందే దేశంలో మిగిలిన చోట్ల కూడా కొండచరియలు విరిగి పడుతుండడం కలవరం పుట్టిస్తోంది. ఇక దేవభూమి ఉత్తరాఖండ్‌లో తరచూ కొండచరియలు విరిగిపడడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. సోన్‌ప్రయాగ్‌లో శుక్రవారం కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్