మరో మూడు గంటల్లో బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తి: మంత్రి నిమ్మల

66చూసినవారు
మరో మూడు గంటల్లో బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తి: మంత్రి నిమ్మల
మరో మూడు గంటల్లో బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తవుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గండ్లు పూడ్చివేసి దిగువకు వెళ్తున్న వరదను అడ్డుకుంటామన్నారు. బుడమేర వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. సైనికుల సహాయంతో ఈ పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్