ఏపీలో బీజేపీకి అభ్య‌ర్థులు దొర‌కడం లేదా..?

82చూసినవారు
ఏపీలో బీజేపీకి అభ్య‌ర్థులు దొర‌కడం లేదా..?
ఏపీ బీజేపీకి అభ్యర్థులు దొరకడం లేదా..? ఎంపీ సీట్ల విషయంలో ఫర్వాలేదనుకున్నా… అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం వెతుకుతున్నారా..? అసలు ఎంపిక కసరత్తు ఏ దశలో ఉందో ఆ పార్టీ నేతలకు కూడా తెలియని ప‌రిస్థితి. కేవలం ఆరు లోక్‌స‌భ‌, పది అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల ఎంపిక కోసం ఇంత జాప్యం దేనికి..? 10 అసెంబ్లీ స్థానాల్లో BJP అభ్యర్థులు ఎవరన్నదే ఇప్పుడు సమస్యగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్