కాలువలో దూసుకెళ్లిన కారు (వీడియో)

123821చూసినవారు
అదుపుతప్పిన కారు బైక్‌ను ఢీకొట్టి కాలువలో దూసుకెళ్లింది. ఈ ఘటన కోనసీమలోని బెల్లంపల్లి వద్ద సోమవారం చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే స్పందించాడు. కాలువలోకి దూకి కారు డోర్లు తెరిచి.. ఏడుగురి ప్రాణాలు కాపాడాడు. స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను రియల్ హీరో అని పొగిడేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్