ఏపీలో ఎన్నికలపై సీఈసీ ఫోకస్

64చూసినవారు
ఏపీలో ఎన్నికలపై సీఈసీ ఫోకస్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. గురువారం సీఈసీ బృందం విజయవాడకు రానుంది. శుక్ర, శనివారం ఎన్నికల సన్నద్ధతపై వరుస సమావేశాలు నిర్వహించనుంది. కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానుంది. ఇప్పటికే సిఎం జగన్ అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు ప్రారంభించారు. ఇక టిడిపి, జనసేన అభ్యర్థుల ప్రకటన చేయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్