ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్ (వీడియో)

61చూసినవారు
మధ్యప్రదేశ్‌ లోని ఛతర్‌పూర్‌ లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్న భక్తుల ఆటో వెనుక నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాద గతంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 6 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఛతర్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బాగేశ్వర్‌ ధామ్‌ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్