నాన్నా.. మీ బోధనలే నాకు స్ఫూర్తి : రాహుల్‌ గాంధీ (వీడియో)

55చూసినవారు
నేడు భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా రాహుల్‌ గాంధీ మంగళవారం ఢిల్లీలోని వీర భూమిని సందర్శించి తన తండ్రికి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా రాహుల్‌ తన తండ్రి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘కరుణామయ వ్యక్తిత్వం, సహృదయానికి, సద్భావనకు ప్రతిరూపం.. పప్పా (నాన్నా), మీ బోధనలే నాకు స్ఫూర్తి’ అని రాహుల్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్