రీల్స్ పిచ్చి.. పోలీస్‌స్టేషన్‌ను వదలట్లేదు! (Video)

79చూసినవారు
యువతకు రీల్స్ పిచ్చి రోజురోజుకు ఎక్కువైపోతుంది. తమకు అడ్డేమీ లేదన్నట్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఎయిర్‌‌పోర్టులు, బస్, రైల్వే, మెట్రో స్టేషన్లలో తమ వింత చేష్టలతో రీల్స్ చేసిన ఔత్సాహికులు.. ఇప్పుడు పీఎస్‌పై పడ్డారు. తాజాగా.. ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద రీల్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్