‘ఏపీకి చంద్రబాబే పెద్ద దిక్కు’ (వీడియో

70చూసినవారు
ఏపీకి చంద్రబాబే పెద్ద దిక్కు అని, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన ఆదుకుంటారని ఆశిస్తున్నానని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని ఎవరూ భావించొద్దన్నారు. శారదా పీఠానికి వైసీపీ మంత్రులతో పాటు ఎందరో మంత్రులు, గవర్నర్లు వచ్చారన్నారు. ఎవరికీ భయపడి ఈ ప్రెస్‌మీట్ పెట్టలేదని, చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమన్నారు.

సంబంధిత పోస్ట్