రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్

68చూసినవారు
రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్
రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగింటి ఆడపడుచులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు.’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్