‘వనం-మనం’ పేరిట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు పల్నాడుకు రానున్నారు. కాకాని పంచాయతీ పరిధిలోని జేఎన్‌టీయూలో మొక్కలు నాటనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.