'జూనియర్ ఎన్టీఆర్‌కి టీడీపీలో ఏనాడైనా సభ్యత్వం ఇచ్చారా?'

57చూసినవారు
'జూనియర్ ఎన్టీఆర్‌కి టీడీపీలో ఏనాడైనా సభ్యత్వం ఇచ్చారా?'
YS జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. 'చంద్రబాబు రాజకీయ అక్రమ బంధాలు పెట్టుకోవడంలో ముందు ఉంటారు. ఎవరినైనా వాడుకోవటంలో చంద్రబాబు ముందు వరసలో ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్‌కి టీడీపీలో ఏనాడైనా సభ్యత్వం ఇచ్చారా?. సభ్యత్వం ఇవ్వలేదనే కదా ఎన్టీఆర్ రావటం లేదు. పక్కింట్లో గొడవలు జరిగితే చంద్రబాబు చలి కాసుకోవటం సరికాదు' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్