చంద్రబాబు భయపడుతున్నారు: YS జగన్

55చూసినవారు
చంద్రబాబు భయపడుతున్నారు: YS జగన్
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం 50 రోజుల్లోనే ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని ట్వీట్ చేశారు. 'ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఒకే పార్టీ ఉంది. కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం. మైక్ ఇస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగడతామని భయం. అందుకే ప్రతిపక్ష పార్టీని, నాయకుడిని గుర్తించడం లేదు' అని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్