మా జీవితాల్లో ఆనందాన్ని తెచ్చారు: నాగార్జున

69చూసినవారు
మా జీవితాల్లో ఆనందాన్ని తెచ్చారు: నాగార్జున
చైతు-శోభిత పెళ్లి ఫొటోలను హీరో నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘శోభిత, చైలు కలిసి అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణం. చైకి అభినందనలు. శోభితకు మా కుటుంబంలోకి స్వాగతం. మీరు ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చారు. శతజయంతికి గుర్తుగా స్థాపించిన ఏఎన్నార్‌ విగ్రహం చెంత ఆయన ఆశీర్వాదంతో ఈ వేడుక జరగడం మరింత అర్థాన్ని తీసుకొచ్చింది’ అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్