‘పుష్ప-2’ రిలీజ్: ఐకాన్ స్టార్ పోస్ట్ వైరల్

79చూసినవారు
‘పుష్ప-2’ రిలీజ్: ఐకాన్ స్టార్ పోస్ట్ వైరల్
‘పుష్ప-2’ విడుదలకు ముందు అల్లు అర్జున్ కు ఆయన కొడుకు అయాన్‌ లేఖ రాశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. "ఈరోజు ప్రపంచంలోనే గొప్ప నటుడి కోసం ప్రత్యేకమైన రోజు. మీ భావోద్వేగాలను నేను అర్థం చేసుకోగలను. సినిమాల్లో మీరు సాధించిన విజయాన్ని చూసి గర్వపడుతున్నాను. ఫలితం ఎలా వచ్చినా నాకు నువ్వే హీరోవి. ఇట్లు నీ బుజ్జిబాబు’ అని పేర్కొన్నారు.  ఇది షేర్ చేస్తూ ఇప్పటివరకు తన అతిపెద్ద అచీవ్‌మెంట్ ఇదేనని ఐకాన్ స్టార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్