దూకుడు పెంచిన చంద్రబాబు

2259చూసినవారు
దూకుడు పెంచిన చంద్రబాబు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రచారంలో దూకుడు పెంచారు. గతం కంటే భిన్నంగా ప్రత్యర్థిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ తో ఢీ అంటే ఢీ అంటూ పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాగళం సభల్లో జగన్ దుర్మార్గపు పాలనను ఏకి పారేస్తున్నారు. పంచ్ డైలాగులు, మాస్ డైలాగులతో జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్