వీటితో మెరిసే చర్మం మీ సొంతం

81చూసినవారు
వీటితో మెరిసే చర్మం మీ సొంతం
నట్స్‌లో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ చర్మానికి మంచి పోషణ అందిస్తాయి. టమాటాల్లోని యాంటీ ఏజింగ్‌తో రక్త ప్రసరణ పెరిగి చర్మం మెరిసిపోతుంది. కీర దోస కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలకూరలో ఉండే విటమిన్ సి, ఐరన్, విటమిన్ ఇ పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. క్యాప్సికమ్ కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్