వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ స్నేహితుడు?

117967చూసినవారు
వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ స్నేహితుడు?
ఏపీలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం వైసీపీలో అభ్యర్థుల మార్పుపైన కసరత్తు జరుగుతోంది. గుంటూరు ఎంపీ సీటు ఎవరికి కేటాయిస్తారనే విషయంపై వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్నేహితుడు కదిరి బాబురావును గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, 2020లో కదిరి బాబురావు వైసీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్