చంద్రబాబు ఎంత నీచానికైనా సిద్ధం: లక్ష్మీ పార్వతి

53చూసినవారు
చంద్రబాబు ఎంత నీచానికైనా సిద్ధం: లక్ష్మీ పార్వతి
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా వెనకాడడు. దేవుడితో ఆటలాడుతున్నాడు.. లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ నెయ్యి వాడలేదు. చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే తనపై నింద రాకుండా జగన్‌పైన నింద వేస్తున్నాడు. చంద్రబాబు వలన తిరుమల గోవిందుడికి కూడా కళంకం వచ్చింది' అని లక్ష్మీ పార్వతీ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్