వైసీపీ నేతల తప్పుడు ప్రచారంపై చంద్రబాబు సీరియస్

56చూసినవారు
వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. అధికారులను బురదలో దించి పని చేయిస్తుంటే ప్రభుత్వంపై వైసీపీ నేతలు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. '2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నారా? ఉంటే ఏం చేశారు?. ఎక్కడ నిద్ర పోయారు?. ఎక్కడ గాడిదలు కాస్తున్నారు?. అలాంటి తప్పుడు పనులు చేసి బురద జల్లే కార్యక్రమం నీచమైంది. ప్రజ ద్రోహులను కఠినంగా శిక్షించాలి' అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్