ఓటమి భయంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారు: పెద్దిరెడ్డి

67చూసినవారు
ఓటమి భయంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారు: పెద్దిరెడ్డి
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'నాపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబులా నేను వెన్నుపోటు పొడవలేదు. చంద్రబాబు అధికారంలోకి రాలేరు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పానికి ఏం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మరు' అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్