వచ్చే నెలలో ఇస్రో మరో ప్రయోగం

57చూసినవారు
వచ్చే నెలలో ఇస్రో మరో ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో ’ మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరి కోటలోని షార్ నుంచి ఫిబ్రవరి 17- మార్చి 17 తేదీల మధ్య ఎప్పుడైనా జీఎస్ఎల్వీ-ఎస్14 రాకెట్ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపే ఇన్‌శాట్-3డీ వాతావరణ ఉపగ్రహం ఇప్పటికే షార్‌కు చేరింది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించే ఈ రాకెట్ అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేస్తున్నారు. ఈ ప్రయోగ మిషన్ ఫొటోను ఇస్రో తాజాగా ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్