నిరుద్యోగంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది: చంద్రబాబు

51చూసినవారు
నిరుద్యోగంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది: చంద్రబాబు
నెల్లూరులో ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. గల్లా జయదేవ్‌ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని అన్నారు. 'రాజకీయ కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితి తెచ్చారు. అబద్ధాలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందుంది' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్