పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

256342చూసినవారు
పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. జగన్ ఓటమికే కాదు.. రాష్ట్రాన్ని గెలిపించడం కోసం పొత్తుకు వెళ్లినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు పార్టీలు చేతులు కలిపాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్