కీరదోసకాయ జ్యూస్ తో కలిగే ప్రయోజనం

54చూసినవారు
కీరదోసకాయ జ్యూస్ తో కలిగే ప్రయోజనం
కీరదోసకాయను జ్యూస్ వలన కలిగే ప్రయోజనం గురించి తెలుసుకుందాం. దోసకాయను జ్యూస్ చేసి చర్మంపై రాసుకోవాలి. ఇందులో ఉన్న పొటాషియం చర్మాన్ని శుభ్రం చేస్తుంది. మృదువైన చర్మాన్ని ఇస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల మీరు వయసు తగ్గిపోయిన వారిలా కనిపిస్తారు. అందుకే కాస్మొటిక్ కంపెనీలు కీర దోసకాయల్ని ఫేస్ క్రీముల్లో ఇతర ఉత్పత్తుల్లో తెగ వాడుతున్నాయి.

సంబంధిత పోస్ట్