గతంలో జగన్ పాలనపై చంద్రబాబు కామెంట్స్

65చూసినవారు
గతంలో జగన్ పాలనపై చంద్రబాబు కామెంట్స్
ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. 'గతంలో జగన్ పర్యటనలో పరదాలు కట్టేవారు. డ్వాక్రా మహిళలను సమావేశాలకు లాక్కుని వచ్చేవారు. రాకపోతే పెన్షన్, రేషన్ కోత విధించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? అందుకే వైసీపీని ప్రజలు భూస్థాపితం చేశారు' అని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్