అమిత్‌షా, నడ్డాలకు చంద్రబాబు ఘన స్వాగతం (వీడియో)

77చూసినవారు
ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకు చంద్రబాబు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో మంత్రి వర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరికి పదవులు ఇవ్వాలనే దానిపై వారితో చర్చిస్తున్నారు. మంత్రులుగా అవకాశం దక్కిన కమలం నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేయనున్నారు. బీజేపీ విషయంలో స్పష్టత వచ్చాక మిగతా మంత్రివర్గంపై క్లారిటీ రానుంది. ఆ తర్వాత గవర్నర్‌కు లిస్ట్ పంపనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్