జీవితంలో భాగమైన సోషల్​ మీడియా

81చూసినవారు
జీవితంలో భాగమైన సోషల్​ మీడియా
స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక లైఫ్ స్టైల్ మారిపోయింది. బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్ ఫోన్స్ దొరుకుతుండడంతో వీటి వాడకం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా నిత్య జీవితంలో భాగమైంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. లైకుల కోసం, కామెంట్ల కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి రీల్స్ చేస్తున్నామనే సంగతి మరిచిపోతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్