TET, DSC షెడ్యూల్‌‌‌ మార్చండి.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

117784చూసినవారు
TET, DSC షెడ్యూల్‌‌‌ మార్చండి.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన TET, DSC నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఆదేశించింది. ఈ పరీక్షల మధ్య కనీసం 4 వారాల గడువు ఉండాలని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్