పట్టుదల ఆత్మవిశ్వాసంతో ఉత్తమ ఫలితాలు

565చూసినవారు
పట్టుదల ఆత్మవిశ్వాసంతో ఉత్తమ ఫలితాలు
కుప్పం హాకింగ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ ఛైర్మన్ హఫీజ్ మాట్లాడుతూ. పట్టుదల ఆత్మవిశ్వాసంతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. హాకింగ్స్ స్కూల్ లో చదివే విద్యార్థులు నీట్, జేఈఈ లో సీటు సంపాదిస్తే ఫీజు మొత్తం తామే బరిస్తామని విద్యార్థులకు బంఫర్ ఆఫర్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్