బృహస్పతిపై తుఫాను.. ఫొటోలు రిలీజ్ చేసిన నాసా

75చూసినవారు
బృహస్పతిపై తుఫాను.. ఫొటోలు రిలీజ్ చేసిన నాసా
జుపిటర్‌పై ప్రస్తుతం రంగు రంగుల మేఘాలు కమ్ముకున్నాయి. దీనివల్ల ఇక్కడ వాతావరణం తుఫానులు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ ఏర్పడే తుఫానులు దశాబ్దాలు లేదా శతాబ్దాలపాటు కొనసాగుతాయని సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటికే బృహస్పతిని చుట్టు ముట్టిన తుఫానులు, అక్కడ ఘన ఉపరితల ప్రదేశం ఏదీ లేనందున వందల ఏండ్లు కొనసాగుతాయని, గంటకు 643 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని జుపిటర్ ఫొటోలను సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేసిన నాసా పేర్కొన్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్