కుప్పంలో జన సైనికుల బైక్ ర్యాలీ

63చూసినవారు
కుప్పంలో జన సైనికుల బైక్ ర్యాలీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకొని కుప్పంలో జన సైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం స్థానిక చెరువు కట్ట వద్ద నుంచి రైల్వే స్టేషన్ వరకు జనసేన సమన్వయకర్త డాక్టర్ బి. వి నరేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ. ప్రజల కోసం నిరంతరం శ్రమించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్