కలెక్టర్ దృష్టికి రైల్వే గేట్ గోడ సమస్య

84చూసినవారు
కలెక్టర్ దృష్టికి రైల్వే గేట్ గోడ సమస్య
కుప్పం పట్టణంలోని‌ కొత్తపేట రైల్వే గేట్ గోడ సమస్యను స్థానికులు శుక్రవారం కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాత రైల్వే గేట్ ను తొలగించి గోడ కట్టారు. దీంతో కొత్తపేటకు రాకపోకలు సాగించే ప్రజల ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ వివరించారు. కలెక్టర్ రైల్వే గోడను పరిశీలించి రైల్వే అధికారులతో మాట్లాడుతామని కొత్తపేట వాసులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్