ఓ ఇంట్లో దూరిన నాగుపాము

57చూసినవారు
పుత్తూరు మండలం పరమేశ మంగళం గ్రామంలో బుధవారం ఓ ఇంట్లో దేవుడు పటాలు దగ్గర నాగుపాము దూరింది. ఇంటి యజమాని భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే స్నేక్స్ స్నచెర్ శ్రీకాంత్ కు సమాచారం వెంటనే శ్రీకాంత్ అక్కడికి చేరుకుని అపామును సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాను

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్