వేదవ్యాస డిగ్రీ కళాశాలలో ఘనంగా కామర్స్ దినోత్సవం

79చూసినవారు
వేదవ్యాస డిగ్రీ కళాశాలలో ఘనంగా కామర్స్ దినోత్సవం
వేదవ్యాస డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా కామర్స్ దినోత్సవం నిర్వహించారు. కళాశాల కరసపాండెంట్ వ్యాస మాట్లాడుతూ విద్యార్థులు బ్యాంకింగ్, ఫైనాన్సు రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియగం చేసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక, విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని, ప్రస్తుతం వున్ను కంప్యూటర్ పరిజ్ఞానం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్