శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి వేడుకలు

78చూసినవారు
శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి వేడుకలు
నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు గురువారం పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని పంచామృతాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి లోక కళ్యాణార్ధం శ్రీ లక్ష్మీ నారాయణ హోమం పూర్ణాహుతి గావించారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య అమ్మవారికి పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్