విభూది అలంకరణలో శ్రీ కాలభైరవ స్వామి

67చూసినవారు
విభూది అలంకరణలో శ్రీ కాలభైరవ స్వామి
నగిరి నియోజకవర్గం నగిరి పట్టణంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కరకంఠేశ్వర స్వామి ఆలయంలో వెలసియున్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో
విశేష సోమవార అష్టమి సందర్బంగా ప్రత్యేక పూజలు వైభవ జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలైన పాలు,పెరుగు,పంజామృతం, కొబ్బరినీరు,మొదలగునవి వాటితో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కలశములకు పూజలు నిర్వహించి స్వామివారికి స్వర్ణాభిషేక కలశ తీర్థములుతో అభిషేకం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్