వైసీపీకి భయం పట్టుకుంది: మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

1902చూసినవారు
రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతామని వైసీపీకి భయం పట్టుకుందని. అందుకే పేదల పెన్షన్ల విషయంలోనూ నీచ రాజకీయాలకు తెర తీస్తున్నారరని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వికలాంగులను సచివాలయం వద్దకు తిప్పి ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్