అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

70చూసినవారు
అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుకు అంగన్వాడి వర్కర్లు సోమవారం పలమనేరులో వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎంపీ చెప్పినట్లు అంగన్వాడి వర్కర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్