రేణిగుంట మండలంలో అటవీ గ్రామమైన మామం డూరులో డెంగీ కలకలం రేగింది. శనివారం రెండు కేసులు నమోద య్యాయి. ఇటీవల ఎటువంటి డెంగీ కేసులు లేకపోయినా కొత్త కేసులు వెలుగుచూడటంతో స్థాని కులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యశాఖ, పంచాయతీ వారు స్పందించి చర్యలు చేపట్టా లని కోరుతున్నారు.